Entertainment

దీపికా నుంచి అనుష్క శర్మ వరకు : వారి పిల్లల పేర్లకు అర్థాలు ఇవే

దీపికా పదుకొణే

దీపికా, రణ్‌వీర్‌ల కూతురు 'దువా' - ప్రార్థన అని అర్థం.

అనుష్క శర్మ

అనుష్క, విరాట్‌ల కొడుకు ఆకాయ్  - 'శరీరం లేనివాడు' అని అర్థం.

వరుణ్ ధావన్

వరుణ్, నతాషాల కూతురు లారా - 'అందమైనది' అని అర్థం.

యామి గౌతమ్

యామి కొడుకు వేదవిద్ - 'వేదాలు తెలిసినవాడు' అని అర్థం.

విక్రాంత్ మాస్సే

విక్రాంత్ కొడుకు వర్ధన్ - 'ఆశీర్వాదం' అని అర్థం.

అలీ ఫజల్

అలీ ఫజల్, రిచా చద్దా కూతురు జునైరా ఇడా ఫజల్ - 'స్వర్గపు పుష్పం' అని అర్థం.

అమలా పాల్

అమలా పాల్ పిల్లవాడి పేరు ఇలై, ఇది తమిళ పదం, కార్తికేయుడి పేరు.

మన తారలకు ఈ టిఫిన్‌ అంటే ప్రాణం.. అందరి సమాధానం ఒక్కటే

3 మూవీలో ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా.? అందానికే అసూయ పుట్టేలా..

2024లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరు?

‘విడుదల 2’ లో విజయ్ సేతుపతితో పాటు నటీనటుల రెమ్యునరేషన్స్..?