హనుమాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రంలో అమృత అయ్యర్ నటించింది.
Image credits: our own
అనుపమ పరమేశ్వరన్
టిల్లు స్క్వేర్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నెగిటివ్ షేడ్స్ లో నటించింది. తనలోని గ్లామర్ యాంగిల్ ని కూడా ప్రదర్శించింది.
Image credits: our own
ప్రియాంక మోహన్
సరిపోదా శనివారం చిత్రంతో ప్రియాంక మోహన్ సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ఓజిలో నటిస్తోంది.
Image credits: our own
దిశా పటాని
ఈ ఏడాది దిశా పటాని రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటించింది. కల్కి ఘనవిజయం సాధించగా, కంగువ నిరాశ పరిచింది. మొత్తంగా సౌత్ ఆడియన్స్ కి ఆమె చేరువైంది.
Image credits: our own
జాన్వీ కపూర్
టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ప్రయాణం ఘనంగా ప్రారంభం అయింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన దేవర 400 కోట్ల వరకు వసూలు చేసి విజయం సాధించింది.
Image credits: our own
ఆషిక రంగనాథ్
నా సామిరంగ చిత్రంలో ఆషిక క్యూట్ లుక్స్ అందరిని ఫిదా చేశాయి. ప్రస్తుతం ఆషిక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో నటిస్తోంది.
Image credits: our own
మీనాక్షి చౌదరి
రీసెంట్ గా మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది ఆమె లక్కీ భాస్కర్ తో పాటు గుంటూరు కారం, మెకానిక్ రాకీ చిత్రాల్లో కూడా నటించింది.
Image credits: our own
రష్మిక
2024ని రష్మిక బిగ్ బ్యాంగ్ అన్నట్లుగా ముగించింది. అల్లు అర్జున్ తో కలసి ఆమె నటించిన పుష్ప 2 చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.