Entertainment
అదితి రావు హైదరి మరియు సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. అదితి మరియు సిద్ధార్థ్ ఇద్దరికీ ఇది రెండో వివాహం. మరి సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసుకుందాం.
సిద్ధార్థ్ మేఘన నారాయణ్‌ను ప్రేమించి 2003లో వివాహం చేసుకున్నాడు. మేఘన, సిద్ధార్థ్ ఢిల్లీలో పక్కపక్కనే ఉండేవారు, అక్కడి నుంచే ప్రేమకథ మొదలైంది.
వివాహమైన కొన్ని నెలలకే సిద్ధార్థ్, మేఘనల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పెళ్లైన 4 ఏళ్లకు 2007లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
కొన్ని మీడియా కథనాల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్‌తో అఫైర్ కారణంగానే సిద్ధార్థ్ మేఘనకు విడాకులు ఇచ్చాడు.
నిజానికి, సిద్ధార్థ్, సోహా ఆ రోజుల్లో 'రంగ్ దే బసంతి' సినిమాలో కలిసి నటించారు, షూటింగ్ సమయంలో ఇద్దరూ క్లోజ్ అయ్యారని చెబుతారు.
సిద్ధార్థ్ విడాకులు తీసుకుని 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు 400 ఏళ్ల నాటి ఆలయంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం అదితి రావు హైదరిని రెండో వివాహం చేసుకున్నాడు.
సిద్ధార్థ్, మేఘనల విడాకులు పెద్దగా వార్త కాలేదు ఎందుకంటే ఆ టైమ్ లో .. సోషల్ మీడియా వాడకం చాలా తక్కువ. ఎక్కువగా పేపర్లలోనే వచ్చేది.
శ్రీవల్లి గురించి మీకు తెలియని కొన్ని సీక్రేట్స్ ఇవి
బాలీవుడ్ బాడీగార్డుల సాలరీ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది
హీరో జయం రవి ఆస్తుల విలువ, లగ్జరీ లైఫ్!
ఫ్లాప్ సినిమాల తర్వాత తమ పారితోషికాన్ని తగ్గించుకున్న హీరోలు