శ్రీవల్లి గురించి మీకు తెలియని కొన్ని సీక్రేట్స్ ఇవి
క్లీనింగ్
రష్మిక మందాన ప్రతిరోజూ కొన్ని నియమాలను పాటిస్తుంది. దీంతోనే ఆమె సింపుల్ మేకప్ లో కూడా అందంగా కనిపిస్తుంది.
ఫేస్ మాయిశ్చరైజర్
శ్రీవల్లి తన ఫేస్ ను క్లీన్ చేసిన తర్వాత మాయిశ్చరైజ్ చేస్తుంది. మేకప్ వేసుకోవడానికి ముందు ఖచ్చితంగా స్కిన్ నుమాయిశ్చరైజ్ చేస్తుంది.ఇది స్కిన్ ను రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది.
సన్‌స్క్రీన్
రష్మిక మాయిశ్చరైజర్ తర్వత సన్‌స్క్రీన్ రాసుకుంటుంది. ఇది ఆమె ముఖాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.
ఒకే టోన్ బేస్ కోసం ఫౌండేషన్
రష్మిక మందాన మేకప్ ఉత్పత్తులను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తుంది. ఆ తర్వాతే స్కిన్ కు అప్లై చేస్తుంది. రష్మిక ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మేకప్ వేసుకుంటుంది.
ఫేస్ కన్సీలర్
ముఖంపై ఉన్న మచ్చలు కనిపించకుండా ఉండటానికి రష్మిక మందన్నా విటమిన్ సి ఉన్న ప్రొడక్ట్స్ ను వాడుతుంది. ఇదే ఆమె ముఖంపై ఒక్క మచ్చకూడా కనిపించకుండా చేస్తుంది.
స్మోకీ ఐ మేకప్
బుగ్గలకు లైట్ పింక్ బ్లష్, స్మోకీ ఐ మేకప్‌ను ను వాడుతుంది. ఇది సాంప్రదాయ దుస్తుల్లో ఆమె మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. రష్మిక కళ్లను హైలైట్ చేయడానికి దీన్ని బాగా ఇష్టపడుతుంది.
న్యూడ్ లిప్‌స్టిక్
రష్మిక ఎక్కువగా న్యూడ్ లిప్‌స్టిక్ నే వాడుతుంది. హైలైట్ చేసిన కళ్లు, న్యూడ్ లిప్ స్టిక్ పెదవులు రష్మిక మరింత బ్యూటీఫుల్ గా కనిపించేలా చేస్తాయి.