Telugu

మేకప్ లేని అక్షయ్ హీరోయిన్లు

Telugu

1. కాజల్ అగర్వాల్

*స్పెషల్ 26’ సినిమాలో అక్షయ్ కుమార్ తో నటించిన కాజల్ అగర్వాల్ ని మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం.

Telugu

2. కత్రినా కైఫ్

అక్షయ్ కుమార్ తో పలు చిత్రాలలో నటించిన కత్రినా కైఫ్ ని మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం.

Telugu

3. కరీనా కపూర్

అక్షయ్ కుమార్ తో కొన్ని చిత్రాలలో నటించిన కరీనా కపూర్ మేకప్ లేని లుక్ చాలా వింతగా ఉంటుంది. ఆమెను పోల్చుకోవడం కొంచెం ఫర్వాలేదు  అన్నట్టుగా ఉంది కదూ..

Telugu

4. కియారా అద్వానీ

‘లక్ష్మీ’ సినిమాలో అక్షయ్ కుమార్ తో నటించిన కియారా అద్వానీ మేకప్ లేని లుక్ పోల్చుకోలేని విధంగా ఉంటుంది.

Telugu

5. రవీనా టాండన్

అక్షయ్ కుమార్ తో రవీనా టాండన్ కూడా పలు చిత్రాలలో నటించారు. రవీనా మేకప్ లేకుండా కనిపిస్తే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం.

Telugu

6. కరిష్మా కపూర్

కరిష్మా కపూర్ అక్షయ్ కుమార్ తో కొన్ని చిత్రాలలో నటించారు. కరిష్మాను మేకప్ లేకుండా గుర్తుపట్టడం సవాలే.

Telugu

7. సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా అక్షయ్ కుమార్ తో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. సోనాక్షి ని కూడా మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం.

Telugu

8. శిల్పా శెట్టి

అక్షయ్ కుమార్ తో పలు చిత్రాలలో నటించిన శిల్పా శెట్టి కూడా మేకప్ లేకుండా వేరేవిధంగా ఉంటుంది.

రష్మిక నుంచి విక్కీ వరకు ఛత్రపతి శంభాజీ లో ఎవరిపాత్రలేంటి..?

నయనతార ₹100 కోట్ల ఇల్లు చూసారా? షాక్ అవుతారు

గేమ్ ఛేంజర్ డిజాస్టర్: 370 కోట్ల నష్టం!

మేకప్‌ లేకుండా ఒరిజినల్‌ లుక్‌లో సౌత్ ఇండియన్ హీరోయిన్లు, చూడతరమా!