Entertainment

ఫ్లాప్ సినిమాల తర్వాత పారితోషికం తగ్గించుకున్న హీరోలు

Image credits: adobe stock

రణ్‌బీర్ కపూర్

వరుస ఫ్లాప్‌ల నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ 'అనిమల్' సినిమా కోసం తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు, అనిమల్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

 

Image credits: Facebook

అమీర్ ఖాన్

లాల్ సింగ్ చడ్డా సినిమా పరాజయం తర్వాత తన పారితోషికాన్ని సగానికి తగ్గించుకున్నాడు హీరో అమీర్ ఖాన్. 

Image credits: Getty

ప్రభాస్

సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ పరాజయాలు కాగా.. ప్రభాస్, రాజా సాబ్ చిత్రానికి రెమ్యూనరేషన్ తక్కువ తీసుకున్నాడట.

 

Image credits: Social Media

రజనీకాంత్

నటుడు రజనీకాంత్ అన్నాత్త చిత్రం పరాజయం తర్వాత తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు. అయితే తర్వాత జైలర్ హిట్ అవ్వడంతో మళ్ళీ పెంచుకున్నాడు.

Image credits: Instagram

ధనుష్


  మారన్ చిత్రం పరాజయం నేపథ్యంలో ధనుష్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం.    

 

Image credits: Google

సింబు

ఈశ్వరన్ చిత్రం పరాజయం తర్వాత నటుడు సింబు తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు.

Image credits: Instagram

విదేశాల్లో గ్రాండ్ గా వివాహం చేసుకున్న సెలెబ్రిటీ జంటలు..

15 ఏళ్ల తర్వాత హిట్ కాంబోలో 'భూత్ బంగ్లా'

అక్షయ్ కుమార్ ధరించిన జీన్స్ రేపిన ఈ వివాదం తెలుసా?

సాయి పల్లవి నుండి మనుషి చిల్లర్ వరకు: 5 మంది నటులు డాక్టర్లు కూడా