Entertainment

పుష్ప 2: థియేటర్స్ దద్దరిల్లేలా చేసే 8 డైలాగ్స్!

పుష్ప 2: డైలాగ్ నెం. 1


ఎవడ్రా వాడూ.. డబ్బంటే లెక్క లేదు.. పవర్ అంటే భయం లేదు. వీడిలో తెలియని భాదేదో ఉంది  

పుష్ప 2: డైలాగ్ నెం. 2

పుష్ప.. నామ్ చోటా హై.. లేకిన్ సౌండ్ బహుత్ బడా 

పుష్ప 2: డైలాగ్ నెం. 3

పుష్ప అంటే పేరు కాదు...పుష్ప అంటే బ్రాండ్.

పుష్ప 2: డైలాగ్ నెం. 4

శ్రీవల్లి నా పెళ్ళాం ... పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచకానికి చూపిస్తా

పుష్ప 2: డైలాగ్ నెం. 5

పార్టీ ఉంది పుష్ప.. పార్టీ ఉంది 

పుష్ప 2: డైలాగ్ నెం. 6

నాకు రావలసిన పైసా అణా అయినా అర్థణా అయినా.. అది ఏడు కొండల మీదున్న.. ఏడు సముద్రాలు దాటున్నా, తెచ్చుకునేదే పుష్పరాజు

పుష్ప 2: డైలాగ్ నెం. 7

పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా?...ఇంటర్నేషనలు

పుష్ప 2: డైలాగ్ నెం. 8


పుష్ప అంటే ఫైర్ అనుకున్నారా.. కాదు వైల్డ్ ఫైరూ  

పద్మావత్ నుండి జవాన్ వరకు : బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన పాటలు ఇవే

మూడుసార్లు రీమేక్, మూడుసార్లు బ్లాక్ బస్టర్ అయిన అమితాబ్‌ సినిమా

90లలో అత్యధిక పారితోషికం తీసుకున్న బాలీవుడ్ స్టార్స్

కంగువా, మగధీర లాగా పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన చిత్రాలు