Entertainment
బాలీవుడ్ 2024లో 10 వేల కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. .
టాలీవుడ్ 2024లో 8 వేల కోట్లు వసూలు చేసింది.
7 వేల కోట్లతో కోలీవుడ్ మూడో స్థానంలో ఉంది.
మలయాళం ఇండస్ట్రీ 6 వేల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది.
5 వేల కోట్లతో కన్నడ సినిమా ఐదో స్థానంలో ఉంది.
300 కోట్లతో పంజాబీ సినిమా ఆరో స్థానంలో ఉంది.
185 కోట్లతో మరాఠీ సినిమా ఏడో స్థానంలో ఉంది.
గుజరాతీ సినిమా 70 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
55 కోట్లతో బెంగాలీ సినిమా తొమ్మిదో స్థానంలో ఉంది.
30 కిలోలు తగ్గిన వరలక్ష్మి శరత్ కుమార్, ఎలా సాధ్యం అయ్యిందో తెలుసా.?
తమన్నా టాటూ రహస్యం, న్యూ ఇయర్ పార్టీలో బట్టబయలు, ఎవరి పేరు?
బ్యాడ్ లక్ హీరోయిన్.. కీర్తిసురేష్ కెరీర్ బిగినింగ్ కష్టాలు
చిరంజీవికి సూపర్ హిట్స్ ఇచ్చిన నటిని కిడ్నాప్ చేస్తానన్న క్రికెటర్