సారా టెండూల్కర్ ఒక్క యాడ్ కు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?
Telugu
సారా టెండూల్కర్ క్రేజ్
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా సోషల్ మీడియాలో చర్చనీయాంశం. తన అందంతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
Telugu
హీరోయిన్లతో సారా పోటీ
సారా టెండూల్కర్ చాలా గ్లామరస్ గా ఉంటారు. ఇక ప్రతిసాారి ట్రెండీ లుక్ తో కనిపిస్తారు. దీంతో ఆమె ప్రతి లుక్, స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Telugu
సంపాదనలోనూ సారా టాప్
సారాకు అందమే కాదు ఆదాయం కూడా చాలా ఎక్కువ. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా మంచి ఆదాయం పొందుతుంది.
Telugu
సారా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు
సారా కేవలం ఒక్క యాడ్ చేసేందకు 4 నుండి 5 లక్షల రూపాయల వరకు తీసుకుంటుంది. ఆమె పెద్ద పెద్ద బ్రాండ్స్ కు కూడా ప్రచారకర్తగా పనిచేస్తున్నారు.
Telugu
సారా నెట్ వర్త్ ఎంత?
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. సారా టెండూల్కర్ నికర ఆస్తి 50 లక్షల నుండి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది. ఆమె సోషల్ మీడియా, మోడలింగ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు.
Telugu
సారా మోడలింగ్ ఎక్కడ మొదలుపెట్టింది?
సారా టెండూల్కర్ అజియో హై-ఎండ్ ఫ్యాషన్ విభాగంతో మోడలింగ్ ప్రారంభించింది. ఇటీవల ఆమె కొరియన్ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైంది.
Telugu
సారా బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే
బ్రాండ్ వాల్యూ విషయంలో కూడా సారా ముందంజలో ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.