భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు నిలిపివేశారు.
ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం.
11 మ్యాచ్‌లలో 36 సిక్సర్లతో పూరన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
12 ఇన్నింగ్స్‌లలో 28 సిక్సర్లతో ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో ఉన్నాడు.
12 మ్యాచ్‌లలో 27 సిక్సర్లతో శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో ఉన్నాడు.
12 మ్యాచ్‌లలో 26 సిక్సర్లతో రియాన్ పరాగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
12 మ్యాచ్‌లలో 26 సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో ఉన్నాడు.
స్మృతి మందాన కాదు.. ఆమెకంటే ఎక్కువ సంపాదించే టాప్ 5 మహిళా క్రికెటర్లు
Operation Sindoor పై క్రికెటర్లు ఏమన్నారంటే?
IPL 2025: పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే
Indian Army: భారత సైన్యంలో ర్యాంకులున్న భారతీయ అథ్లెట్లు