Telugu

IPLలో కోహ్లీ టాప్ 10 ఇన్నింగ్స్

Telugu

113 vs పంజాబ్ (2016)

కోహ్లీ 113 పరుగుల ఇన్నింగ్స్ పంజాబ్ కింగ్స్‌పై ఆడాడు, ఎడమ బొటనవేలుపై 8 కుట్లు వేసుకున్నా కూడా లెక్క చేయకుండా ఈ  అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

Telugu

100* vs గుజరాత్ (2016)

గుజరాత్ లయన్స్‌పై అజేయ 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో ఆర్‌సిబి 180/2 స్కోరు చేసినా మ్యాచ్ గెలవలేకపోయింది. 

Telugu

108* vs RPSG (2016)

రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై బెంగళూరు 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కోహ్లీ 58 బంతుల్లో 108 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Telugu

92* vs ముంబై (2018)

ముంబై ఇండియన్స్‌పై 214 పరుగుల ఛేదనలో ఆర్‌సిబి బ్యాటింగ్ పతనమైనప్పటికీ, విరాట్ కోహ్లీ 62 బంతుల్లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే అతని కృషి వృధా అయింది.

Telugu

71 vs డెక్కన్ (2011)

డెక్కన్ ఛార్జర్స్‌పై 176 పరుగుల ఛేదనలో ఆర్‌సిబి బ్యాటింగ్ కుప్పకూలినప్పటికీ, కోహ్లీ 51 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అయితే జట్టు లక్ష్యానికి 34 పరుగులు దూరంలో నిలిచిపోయింది.

Telugu

93* vs SRH (2013)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 162 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Telugu

62* vs రాజస్థాన్ (2014)

రాజస్థాన్ రాయల్స్‌పై 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కోహ్లీ 46 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ తో కలిసి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

Telugu

99 vs ఢిల్లీ (2013)

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఆర్‌సిబి 183/4 స్కోరు చేయడంలో విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 99 పరుగులు చేశాడు, చివరికి 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Telugu

100 vs SRH (2023)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విరాట్ కోహ్లీ 100 పరుగులు చేశాడు.

Telugu

113* vs రాజస్థాన్ (2024)

ఆర్‌సిబి తరపున విరాట్ కోహ్లీ ఒంటరిగా పోరాడి 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్‌సిబిని 183/3 స్కోరుకు చేర్చాడు. అయితే చివరికి ఆ కృషి ఫలించలేదు.

వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత

Shubman Gill Sara Tendulkar: శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ బ్రేకప్?

బుమ్రా బౌలింగ్ ను దంచికొట్టిన కరుణ్ నాయర్‌ ఐపీఎల్ ధరెంతో తెలుసా?

5 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో టాప్ 10 ఖరీదైన నీళ్లు ఇవే!