Telugu

Weight Loss: బరువు తగ్గే సీక్రెట్ చెప్పిన షమీ.. ఏమిటంటే?

Telugu

షమీ బరువు తగ్గిన ప్రయాణం

భారత క్రికెటర్ మహ్మద్ షమీ తన ఆరోగ్యం గురించి ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. షమీ కొంతకాలం చీలమండ గాయంతో బాధపడ్డారు.

Telugu

చీలమండ గాయంతో బరువు పెరిగిన షమీ

చీలమండ గాయం కారణంగా షమీ దాదాపు 10 కిలోల బరువు పెరిగారు. బరువును నియంత్రించడానికి ఆయన ఒక ప్రణాళికను రూపొందించుకుని, తన ఆహారంలో కోత విధించికున్నాడు. 

Telugu

ఒక పూట భోజనం

షమీ బరువు తగ్గడం గురించి పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. షమీ 9 సంవత్సరాలుగా కేవలం సాయంత్రం మాత్రమే భోజనం చేస్తున్నట్లు తెలిపారు.

Telugu

శరీరానికి శక్తినివ్వడానికి రాత్రి భోజనం

2015 నుండి షమీ రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తున్నారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మొదట్లో ఇది కష్టంగా ఉన్నా.. తర్వాత అలవాటు అయిందని చెప్పాడు.

Telugu

9 కిలోల బరువు తగ్గిన షమీ

షమీ బరువు 90 కిలోలకు చేరుకుంది. దీంతో ఒక పూట భోజనంతో తక్కువ సమయంలోనే 9 కిలోలకు పైగా బరువు తగ్గినట్టు షమీ చెప్పాడు.

బుమ్రా లవ్ యార్కర్ : భర్త్ డే వేళ భార్యను క్లీన్ బౌల్డ్ చేసేసాడుగా

IPL: ఐపీఎల్ లో 99 పరుగులకు ఔటైన ఐదుగురు బ్యాట్స్‌మెన్

రియాన్ ఏం చదువుకున్నాడో తెలుసా

విరాట్ లైక్ తో ఫేమస్ అయిన అవనీత్ కౌర్ ఎవరు?