బుమ్రా లవ్ యార్కర్ : భర్త్ డే వేళ భార్యను క్లీన్ బౌల్డ్ చేసేసాడుగా
Telugu
బుమ్రా భార్య పుట్టినరోజు
భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశన్ కి 34 ఏళ్ళు నిండాయి. నేడు అంటే మే 6న ఆమె పుట్టినరోజు.
Telugu
బుమ్రా ప్రేమ వర్షం
పుట్టినరోజు సందర్భంగా భార్యను బుమ్రా ప్రేమతో ముంచెత్తారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రేమతో కూడిన పోస్ట్ పెట్టారు.
Telugu
బుమ్రా భర్త్ డే పోస్ట్
బుమ్రా తన భార్య కోసం "పుట్టినరోజు శుభాకాంక్షలు మై లవ్. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మనిద్దరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను, అంగద్ ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం" అని రాశారు.
Telugu
బుమ్రా-సంజన పెళ్లి ఎప్పుడు జరిగింది
వీరిద్దరూ మార్చి 15, 2021న వివాహం చేసుకున్నారు. ఇటీవలే వారి వివాహానికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Telugu
బుమ్రా కుమారుడు
బుమ్రాకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అంగద్. సెప్టెంబర్ 4, 2023న అతను జన్మించాడు. ఇటీవల అంగద్ స్టేడియంలో కూడా కనిపించాడు.
Telugu
సోషల్ మీడియాలో చురుగ్గా బుమ్రా జంట
బుమ్రా భార్య సంజన గణేశన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తన ఫోటోలు, వీడియోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు.
Telugu
సంజన ఏం చేస్తారు?
సంజన గణేశన్ వృత్తిరీత్యా స్పోర్ట్స్ ప్రెజెంటర్. స్టార్ స్పోర్ట్స్‌తో పనిచేస్తారు. పలు ఐసీసీ టోర్నమెంట్లకు యాంకర్‌గా వ్యవహరించారు.