Telugu

IPL 2025: పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే

Telugu

ఐపీఎల్ 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అన్ని జట్లు దాదాపుగా తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను ముగించడానికి చేరువగా ఉన్నాయి.

Telugu

పవర్‌ప్లేలో వికెట్లు

ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన 6 బౌలర్ల ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

Telugu

ఖలీల్ అహ్మద్-మొహమ్మద్ సిరాజ్

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, జీటీ ప్లేయర్ సిరాజ్ సమంగా 9 వికెట్లు తీసి టాప్ లో ఉన్నారు. 

Telugu

అర్ష్‌దీప్ సింగ్

రెండవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పవర్‌ప్లేలో 8 వికెట్లు తీశాడు.

Telugu

జోష్ హాజిల్‌వుడ్

3వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఉన్నాడు. మొదటి 6 ఓవర్లలో మొత్తం 7 వికెట్లు తీసుకున్నాడు.

Telugu

దీపక్ చాహర్

4వ స్థానంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన దీపక్ చాహర్ ఉన్నాడు. పవర్‌ప్లేలో మొత్తం 7 వికెట్లు తీశాడు.

Telugu

ప్యాట్ కమిన్స్

ఈ జాబితాలో 5వ స్థానంలో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. కమిన్స్ ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో మొత్తం 7 వికెట్లు తీశాడు.

Indian Army: భారత సైన్యంలో ర్యాంకులున్న భారతీయ అథ్లెట్లు

Weight Loss: బరువు తగ్గే సీక్రెట్ చెప్పిన షమీ.. ఏమిటంటే?

బుమ్రా లవ్ యార్కర్ : భర్త్ డే వేళ భార్యను క్లీన్ బౌల్డ్ చేసేసాడుగా

IPL: ఐపీఎల్ లో 99 పరుగులకు ఔటైన ఐదుగురు బ్యాట్స్‌మెన్