Cricket

టీ20 సిక్సర్ల వీరులు: సంజు శాంసన్ నుంచి తిలక్ వర్మ వరకు !

Image credits: Twitter

సంజు సామ్సన్ (31)

టీ20 ప్రపంచ కప్ ఆడకపోయినా సిక్సర్లలో సంజూ శాంసన్ టాప్ లో ఉన్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో 31 సిక్సర్లు కొట్టాడు.

Image credits: Twitter

రోహిత్ శర్మ (23)

టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ. 11 ఇన్నింగ్స్‌లలో 23 సిక్సర్లు బాదాడు.

Image credits: Getty

సూర్యకుమార్ యాదవ్ (22)

17 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు.

Image credits: Twitter

తిలక్ వర్మ (21)

ఐదు ఇన్నింగ్స్‌లలోనే ఆడిన తిలక్ వర్మ 21 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

అభిషేక్ శర్మ (19)

11 ఇన్నింగ్స్‌లలో ఆడిన అభిషేక్ శర్మ 19 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Image credits: Instagram

హార్దిక్ పాండ్యా (19)

హార్దిక్ పాండ్యా 19 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. 14 ఇన్నింగ్స్‌ల నుంచి ఈ సిక్సర్లు కొట్టాడు.

Image credits: Twitter

యశస్వి జైస్వాల్ (16)

ఈ ఏడాది ఎనిమిది T20 ఇన్నింగ్స్‌లు ఆడి 16 సిక్సర్లు బాదాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన ఇతను 7వ స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

రింకూ సింగ్ (16)

ఈ ఏడాది రింకూ సింగ్ కు పెద్దగా కలిసిరాలేదు. 14 ఇన్నింగ్స్‌లలో ఆడి 16 సిక్సర్లే కొట్టగలిగాడు.

Image credits: Getty

శివమ్ దూబే (15)

భారత ప్రపంచ కప్ జట్టులో ఒకరైన దూబే 13 ఇన్నింగ్స్‌లలో 15 సిక్సర్లు కొట్టి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

రియాన్ పరాగ్ (9)

ఈ ఏడాది అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ ఆరు ఇన్నింగ్స్‌లలోనే ఆడే అవకాశం దక్కింది. తొమ్మిది సిక్సర్లతో పదో స్థానంలో ఉన్నాడు.

Image credits: Twitter

గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్

IPL 2025 వేలం: రూ.2 కోట్ల బేస్ ప్రైస్ భారత క్రికెటర్లు వీరే

ఐపీఎల్ 2025 వేలం: 2 కోట్ల బేస్ ప్రైస్ లో స్టార్ ప్లేయర్లు

ఐపీఎల్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన 7 మంది ఆటగాళ్ళు