Cricket
2024 సంవత్సరంలో తండ్రులైన క్రికెటర్లలో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
2024లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. డిసెంబర్ 19న ఆయన భార్య హక్ష పటేల్ కు జన్మనిచ్చింది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సంవత్సరంలో రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య రితికా సజ్దే నవంబర్ 19న కుమారుడు అహాన్ కు జన్మనిచ్చింది.
భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఈ సంవత్సరంలో రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న కుమారుడు అకాయ్ కు జన్మనిచ్చింది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఈ సంవత్సరంలో రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య జెస్సికా డేవిస్ నవంబర్ లో కుమారుడికి జన్మనిచ్చింది.
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ సంవత్సరంలో తొలిసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య రోహన్ జహూర్ అక్టోబర్ 21, 2024న కుమారుడికి జన్మనిచ్చింది.
న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఈ సంవత్సరంలో మూడోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య సారా రహీమ్ ఫిబ్రవరి 2024లో కుమార్తెకు జన్మనిచ్చింది.
నితీష్ కుమార్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా?
క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ స్మృతి మందాన సూపర్ హిట్
IPL 2025: ఈ స్టార్ క్రికెటర్లకు ఐపీఎల్ 2025 చివరి సీజనా?
రవిచంద్రన్ అశ్విన్ కు పెన్షన్ ... ఎంత వస్తుందో తెలుసా?