Cricket

గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ భార్య అతియా ఏం చెప్పారంటే?

KL Rahul Athiya Shetty : క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇంట్లో త్వరలో బిడ్డ జన్మించనుంది. అతని భార్య అతియా శెట్టి తల్లి కాబోతున్నారు.

అతియా-రాహుల్ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు

అతియా శెట్టి - కేఎల్ రాహుల్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. 'అవర్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్ 2025 👣 అని' పేర్కొన్నారు.

చిన్ని చిన్ని పాదాలు కూడా..

అతియా శెట్టి - కెెఎల్ రాహుల్ ఈ ఫోటోతో పాటు చిన్న చిన్న పాదాలను కూడా పంచుకున్నారు. వీరు జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు.

హార్ట్ ఎమోజీతో కేెల్ రాహుల్ కు శుభాకాంక్షలు

తమ బిడ్డ గురించి కేఎల్ రాహుల్ చేసిన ప్రకటనపై అతని బావ, అతియా సోదరుడు అహాన్ శెట్టి కూడా వ్యాఖ్యానించారు. అహాన్ ఒక హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు.

బాలీవుడ్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు

అహాన్ కాకుండా, రితిమా కపూర్, రియా కపూర్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కేెఎల్ రాహుల్-అతియా జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం బాలికతో ఫోటో వైరల్

కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. అందులో కేఎల్ రాహుల్ ఒక బాలికను ఒడిలో పెట్టుకుని ఉన్నట్లు కనిపించింది. అయితే, అది ఫేక్ ఫోటో అని తేలింది. 

రియాలిటీ షోలో సునీల్ శెట్టి సూచనతో

ఒక డ్యాన్స్ రియాలిటీ షో సందర్భంగా, తాను కూడా తదుపరి సీజన్‌లో తాత కావచ్చని సునీల్ శెట్టి అన్నారు. ఆ తర్వాతే అతియా గర్భం గురించిన వార్తలు వచ్చాయి.

కేఎల్ రాహుల్ ప్రేమ వివాహం

జనవరి 2023లో అతియా శెట్టిని వివాహం చేసుకునే ముందు కేఎల్ రాహుల్ చాలా కాలంగా ఆమెతో ప్రేమలో ఉన్నారు. 

IPL 2025 వేలం: రూ.2 కోట్ల బేస్ ప్రైస్ భారత క్రికెటర్లు వీరే

ఐపీఎల్ 2025 వేలం: 2 కోట్ల బేస్ ప్రైస్ లో స్టార్ ప్లేయర్లు

ఐపీఎల్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన 7 మంది ఆటగాళ్ళు

హార్దిక్ పాండ్యాకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా?