business
2024లో అతిపెద్ద సాంకేతిక పరిణామాల్లో జనరేటివ్ AI ఒకటి. ఇది తీసుకొచ్చిన మార్పు ప్రపంచం ఆలోచనా విధానాన్నే మార్చేసింది.
క్లాసికల్ కంప్యూటర్ల కంటే వేగంగా డేటాను ప్రాసెస్ చేయగలగడం క్వాంటం కంప్యూటర్ల ప్రత్యేకత. ఇప్పుడు ఇవి ప్రతి సెక్టార్ లోకి అడుగుపెడుతూ ప్రపంచ మార్కెట్ ను పరుగులు పెట్టిస్తున్నాయి.
2024లో 5G సేవలు ప్రపంచవ్యాప్తం అయ్యాయి. భవిష్యత్తులో మానవ జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు 5G కారణం కాబోతోంది.
AI, సెన్సార్లు, మెషిన్ లెర్నింగ్ ద్వారా కంట్రోల్ అయ్యే సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు 2024లో ట్రెండ్ క్రియేట్ చేశాయి.
2024లో హెల్త్ గాడ్జెట్స్ వాడకం విపరీతంగా పెరిగింది. బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి వీటిని ఎక్కువ ఉపయోగించారు.
టైపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ ద్వారా కమాండ్స్ ఇచ్చే అలవాటు 2024లో జనాల్లో బాగా పెరిగింది. ఇలాంటి ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి.
స్పేస్ కు పర్యాటకులను పంపి 2024లో స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్ కంపెనీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. పక్క ఊరు వెళ్లొచ్చినట్టుగా స్పేస్ టూర్ ని ఆ కంపెనీలు చాలా సింపుల్ చేశాయి.