business
వందే భారత్ స్లీపర్ కోచ్‌లో ఫస్ట్ ఏసీలో 24 మంది, సెకండ్ ఏసీలో 188 మంది, థర్డ్ ఏసీలో 611 మంది ప్రయాణించవచ్చు.
వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్స్ మాక్సిమం 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
అన్ని బోగీల్లోనూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక పరికరాలు కూడా ఉన్నాయి.
ఒక బోగీ నుండి మరొక బోగీకి వెళ్లడానికి ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి.
ప్రతి బెర్త్ దగ్గర మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. వస్తువులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది.
ప్రతి బోగీలోనూ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ఉంది. దీని ద్వారా లోకో పైలట్‌తో మాట్లాడవచ్చు.
రైలు ఎక్కడ ఆగుతుందో చూపించే ఎల్‌ఈడీ డిస్‌ప్లే, సమాచారం ఇచ్చే స్పీకర్లు ఉన్నాయి.
దీపావళికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్ ప్లాన్ ఇదిగో
ధంతేరస్ 2024: బంగారం కొంటున్నారా,ఇవి తెలుసుకోండి.
ఈ 8 రైల్వే స్టేషన్లకు మీరు వెళ్లాలంటే ఇరుక్కుపోతారు
ఒక లీటరు పెట్రోల్ అమ్మితే ఇంతేనా లాభం?