రోజూ పెట్టుకోవడానికి 3 గ్రాముల్లోపు ఉంగరం సరిపోతుంది. ఇది సింపుల్ గా, అందంగా ఉంటుంది.
3 వరుసల్లో చేసిన ఈ బంగారు ఉంగరం 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. సింపుల్ గా స్టైలిష్ గా ఉంటుంది.
సీతాకోకచిలుక డిజైన్ లో ఉన్న ఈ బంగారు ఉంగరం వేలు నిండా ఉంటుంది. తేలికైంది కానీ ప్రత్యేకమైంది. ఇది 2 గ్రాముల్లో దొరుకుతుంది.
రత్నంతో బంగారు ఉంగరం మరింత అందంగా కనిపిస్తుంది. బడ్జెట్ తక్కువగా ఉంటే ఇలాంటి రింగ్ ట్రై చేయవచ్చు.
ఈ బంగారు ఉంగరానికి బాగా డిమాండ్ ఉంది. భక్తి+ఫ్యాషన్‌ను కలిపి ఉండాలంటే దీన్ని ఎంచుకోవచ్చు.
ఈ ఉంగరం పైళ్లైన వారికి చాలా బాగుంటుంది. చాలా తక్కువ వెయిట్ లో తయారవుతుంది.
Gold Studs: 50 ఏళ్ల నాటి బంగారు స్టడ్స్.. డిజైన్స్ చూసేయండి!
Gold Jhumka: ఈ బంగారు జుంకీలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
Silver Bracelet: స్టైలిష్ లుక్ కోసం ఈ వెండి బ్రేస్‌లెట్స్ ట్రై చేయండి
Gold purity: 14, 18, 22 క్యారెట్ల మధ్య తేడా ఏంటి? ఏ బంగారం బెస్ట్?