business
గోల్డ్ స్టడ్స్ చాలా సాంప్రదాయంగా ఉంటాయి. రాయల్ లుక్ ని ఇస్తాయి.
స్టడ్స్‌లో చాలా డిజైన్‌లు దొరుకుతాయి. ఇవి చాలా సంవత్సరాల వరకు ఒకేలా కనిపిస్తాయి.
డిఫరెంట్ లుక్ కోసం ఈ బంగారు స్టడ్స్ కొనవచ్చు. ఈ డిజైన్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది.
ట్రయాంగిల్ షేప్ స్టడ్స్ ట్రై చేయండి. ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి.
ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. 4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఆకు డిజైన్ స్టడ్స్ తక్కువ గ్రాముల్లో చేయించుకోవచ్చు.