స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC తో చక్కటి పనితీరు, ఫీచర్లతో Realme GT 6T ఆకర్షణీయంగా ఉంది. 5,500mAh బ్యాటరీ తో, 120W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది.
Image credits: Realme
2. OnePlus Nord 4
Nord 4 కూడా స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. 120Hz AMOLED డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న 5,500mAh బ్యాటరీ ఉన్నాయి.
Image credits: OnePlus వెబ్‌సైట్
3. iQOO Neo 9 Pro
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్ ద్వారా పవర్ కెపాసిటీ కలిగి ఉంది. సూపర్ గేమింగ్, మల్టీ టాస్కింగ్, 144Hz రిఫ్రెష్ రేట్, 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే క్వాలటీస్ ఇందులో ఉన్నాయి.
Image credits: iQOO వెబ్‌సైట్
4. Poco F6
స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందింది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ సెగ్మెంట్‌లో అత్యుత్తమమైనది.