business
2 తులాల బంగారంతో తయారయ్యే కట్ వర్క్ ఫ్లోరల్ డిజైన్ బ్యాంగిల్స్ మీ చేతుల అందాన్ని మరింత పెంచుతాయి.
ఫ్లోరల్ డిజైన్‌లో గాజులు కస్టమైజ్ చేయాలనుకుంటే ఇవి ట్రై చేయండి. చాలా నిండుగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి.
అడ్జస్టబుల్ బంగారు గాజులు ఎవరికైనా సెట్ అవుతాయి. ఫ్లోరల్ డిజైన్‌లో 2 లేయర్ల గాజులు మంచి ఎంపిక.
స్టోన్స్ ఎక్కువగా ఉన్న ఈ గోల్డ్ బ్యాంగిల్స్ మీ చేతి అందాన్ని రెట్టింపు చేయవచ్చు.
ప్రస్తుతం ఫ్లోరల్ డిజైన్ బ్రేస్లెట్ లేదా కంకన్ ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఈ టైప్ బ్యాంగిల్ తక్కువ గ్రాముల్లో తీసుకోవచ్చు.
బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉంటే, ట్రిపుల్ లేయర్ ఫ్లోరల్ రూబీ బ్యాంగిల్‌ను ఎంచుకోవచ్చు. ఇది ఎవరికైనా బాగా నచ్చుతుంది.