business

FDలపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చే టాప్ 6 బ్యాంకులు ఇవే

1. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 సంవత్సరాల FDలపై 9% వడ్డీని అందిస్తోంది.

2. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 సంవత్సరాల FDలపై 8.6% వడ్డీని ఇస్తోంది.

3. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 సంవత్సరాల FDలపై 8.5% వడ్డీని అందిస్తోంది.

4. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FDలపై 8.25% వడ్డీని ఇస్తోంది. 

5. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 సంవత్సరాల FDలపై 8.15% వడ్డీని అందిస్తోంది.

6. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 సంవత్సరాల FDలపై 8% వడ్డీని అందిస్తోంది.

అత్యధిక వడ్డీ FD రేట్లు

ఈ రేట్లు రూ. 3 కోట్ల కంటే తక్కువ FDలకు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ లభిస్తుంది

గమనిక

పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ నిపుణుడిని సంప్రదించండి.

ఆన్‌లైన్ లోనే కొత్త పాన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు

మీ పిల్లలు కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి

ప్రపంచంలోనే టాప్ 5 రెయిన్ ఫారెస్ట్‌లు ఇవే..

ఇండియాలోని ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు తెలుసా?