business
తక్కువగా మాట్లాడతాం కదా.. మనకి తగిన జాబ్ దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తున్నారా? ఈ జాబ్స్ మీకోసమే..
ఈ జాబ్‌లో కోడింగ్ రాయడం, సమస్యలను పరిష్కరించడం ఉంటాయి. తక్కువ మందితో మాట్లాడితే సరిపోతుంది.
యూజర్ గైడ్‌లు, డాక్యుమెంట్లు రాయడానికి మంచి రీసెర్చ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. ఈ జాబ్‌లో మంచి శాలరీ కూడా ఉంటుంది.
ఈ జాబ్‌లో లీగల్ విషయాలను రీసెర్చ్ చేయడం, డాక్యుమెంట్లు రాయడం, ఫైల్స్ ఆర్గనైజ్ చేయడం మీ విధులు.
ఈ జాబ్‌లో ఎక్కువ మందితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నంబర్లు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ట్యాక్స్ రిపోర్ట్స్ లాంటి పనులు చేస్తే చాలు.
ఈ జాబ్ చేయడానికి డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనాలిసిస్ ఉపయోగించాలి. ఇది ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ లో ఒకటి.
ఈ జాబ్ చేసే వారి బాధ్యతలు ఏంటంటే.. టెక్నికల్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లను పర్యవేక్షించడం. టీమ్ ని కోఆర్డినేట్ చేసుకుంటే చాలు.