business

కొబ్బరి చిప్పలతో సిరులు కురిపించే వ్యాపారం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా

Image credits: Amazon

ఆన్‌లైన్‌లోనూ

ప్రస్తుతం అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లోనూ కొబ్బరి చిప్పలు అందుబాటులో ఉంటున్నాయి. 25 చిప్పల ప్యాక్‌ సుమారు రూ. 200కి లభిస్తోంది. దీనిబట్టే వీటి డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 

Image credits: Amazon

కొబ్బరి బొగ్గుకు డిమాండ్‌

కొబ్బరి చిప్పలతో ఉపయోగం ఏంటనే సందేహం రావొచ్చు. ఈ చిప్పలను వేడి చేసి తయారు చేసే బొగ్గుకు మంచి డిమాండ్ ఉంది. ఎన్నో రకాల కంపెనీలు ఈ బొగ్గును ఉపయోగిస్తున్నాయి. 

Image credits: Amazon

ఉపయోగాలు ఇవే

కొబ్బరి చిప్పలతో చేసిన బొగ్గును కొన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఫేస్‌ ప్యాక్‌లు, కాస్మోటిక్స్‌, సబ్బుల తయారీలో ఈ బొగ్గును ఉపయోగిస్తున్నారు. 
 

Image credits: pinterest

ఇవి కూడా..

అంతేకాకుండా కొన్ని రకాల స్పేర్‌ పార్టుల తయారీతో పాటు యుద్ధపరికరాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ బొగ్గు నీటిలోని క్లోరిన్‌, బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. 
 

Image credits: our own

వ్యాపారం ఇలా ప్రారంభించాలి

ఈ బొగ్గు తయారీ వ్యాపారం మొదలు పెట్టాలంటే.. ముందుగా పెంకులను పెద్ద ఎత్తున సేకరించాలి. అనంతరం వాటిని వేడి చేసే ఒక మిషిన్‌ అందుబాటులో ఉంటుంది. అందులో వేసి బొగ్గును ఉత్పత్తి చేయాలి. 
 

Image credits: freepik

మార్కెటింగ్‌

ఈ బొగ్గును ప్యాకెట్స్‌ రూపంలో రడీ చేసుకొని విక్రయించుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా ఈ బొగ్గును విక్రయించే వారు ఉన్నారు. 
 

Image credits: Freepik

లాభాలు ఎలా ఉంటాయి?

కొబ్బరి పెంకులతో చేసిన బొగ్గు ప్రస్తుతం కేజీకి రూ. 50 నుంచి రూ. 70 పలుకుతోంది. ఎప్పటికీ డిమాండ్ ఉండే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. 
 

Image credits: Our own

20+ కి.మీ. మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే

ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలోనూ మీ బైక్‌ దూసుకుపోతుంది

ఇండియాలో బ్లూ సిటీ ఎక్కడుందో తెలుసా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవిగో

ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే