business
ఒక గంధపు చెట్టు నుండి ఎంత డబ్బు సంపాదించవచ్చు ? తెలిస్తే షాక్ తింటారు..
చందనం సాగుతో చాలా మంది రైతులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.
కావాలంటే మీ పొలం అంచున కొన్ని మొక్కలు నాటడం ద్వారా సాగు చేసుకోవచ్చు.
ఒక రైతు ఎకరంలో దాదాపు 600 మొక్కలు నాటవచ్చు.
దీని ద్వారా వచ్చే ఆదాయం 12 ఏళ్లలో రూ.30 కోట్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక మొక్క ఖరీదు రూ.100 నుంచి రూ.130 వరకు ఉంటుంది.
ఇది కాకుండా, దానితో జతచేయబడిన హోస్ట్ ప్లాంట్ ధర దాదాపు 50 నుండి 60 రూపాయలు.
మార్కెట్‌లో కిలో చందనం ధర 26 వేల నుంచి 30 వేల రూపాయల వరకు పలుకుతోంది.
ఒక చెట్టు నుంచి రైతుకు 15 నుంచి 20 కిలోల కలప సులభంగా లభిస్తుంది.
సులభంగా చెట్టు నుండి 5 నుండి 6 లక్షల రూపాయలు పొందువచ్చు..
10 లక్షల రూపాయలను 20 లక్షలు చేసే గ్యారంటీ స్కీం ఇదే..
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌లో పెట్టుబడి పెడితే లాభమా..నష్టమా..?
బంగారం ఎన్ని రకాలుగా ఉంటుంది..దాని స్వచ్ఛతను ఎలా గుర్తించాలి..
రూ. 1 కోటి రూాపాయల లాటరీపై ఎంత టాక్స్ పడుతుంది..?