business
పోస్టాఫీస్ లోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) ఒక అద్భుతమైన పథకం. ఇందులో మీ పెట్టుబడి చాలా సేఫ్ గా ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు ఉండవు. సంవత్సరానికి 7.7 % వడ్డీని కచ్చితంగా పొందొచ్చు.
మీరు పెట్టే పెట్టుబడి కేవలం ఐదేళ్లలో మీ చేతికి అందుతుంది. ఇది వడ్డీపై వడ్డీ ప్రయోజనాన్ని మీరు అందిస్తుంది.
కనీసం రూ.1,000తో మీరు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ప్రయోజనాలు పొందొచ్చు.
ఈ స్కీమ్‌లో పర్సనల్‌గా చేరొచ్చు. లేదా మీ పార్ట్‌నర్ తో కలిసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ పిల్లలను కూడా ఇందులో చేర్చవచ్చు.
NSC కింద పెట్టుబడులకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
Tata నుంచి వచ్చిన 7 అద్భుతమైన కార్లు ఇవే
ఎల్ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీ డబ్బు అన్ని వందల కోట్లు ఉందా?
కొబ్బరి చిప్పలతో సిరులు కురిపించే వ్యాపారం.. బెస్ట్ బిజినెస్ ఐడియా
20+ కి.మీ. మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే