Telugu

కర్పూరాన్ని ఈ ప్లేస్ లో పెడితే ఇంట్లో డబ్బే డబ్బు..!

Telugu

డబ్బులున్న చోట కర్పూరం

వాస్తు ప్రకారం డబ్బు కష్టాలు, నష్టాలు రాకుండా ఉండాలంటే డబ్బులున్న పెట్టెలో కర్పూరం పెడితే చాలా మంచిది. ఇంట్లో డబ్బులు పెరుగుతాయి.

Image credits: Freepik
Telugu

ఇంట్లో శాంతి, సంతోషం

చిన్న కర్పూరం ముక్కని డబ్బులున్న పెట్టెలో పెడితే డబ్బు సమస్యలు తీరడమే కాకుండా ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి.

Image credits: Freepik
Telugu

నెగటివ్ ఎనర్జీ

ఇంట్లో ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

Image credits: Freepik
Telugu

ప్రధాన ద్వారం వద్ద కర్పూరం

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కర్పూరం పెడితే చెడు శక్తులు ఇంట్లోకి రావట.

Image credits: Freepik
Telugu

కిచెన్ లో కర్పూరం

కిచెన్ లో కర్పూరం పెడితే డబ్బు కష్టాలు తీరి డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయట.

Image credits: Freepik
Telugu

పూజ గదిలో కర్పూరం

పూజ గదిలో కర్పూరం పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Image credits: Freepik

Astrology: జీవితంలో పైకి ఎదగాలంటే ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పొద్దు!

ఆదివారం పుట్టిన వారిలో ఉండే లక్షణాలివే

Vastu Tips: ఆఫీసులో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇలా చేయండి!

Eye Twitching: కన్ను అదిరితే అర్థం ఏంటో తెలుసా?