Astrology

కన్ను అదిరితే అర్థం ఏంటో తెలుసా?

పెద్దల నమ్మకం..

కన్ను అదరడానికి ఏదో ఒక అర్థం ఉంటుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే అది నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది.

ఏ కన్ను అదిరితే ఏమవుతుంది?

ఆడవాళ్లలో, మగవాళ్లలో కన్ను అదరడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఏ కన్ను అదిరితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

ఆడవాళ్లకి కుడి కన్ను అదిరితే?

ఆడవాళ్లకి కుడి కన్ను అదరడం మంచిది కాదంటారు. ఇది ఇంట్లో, బయట సమస్యలకు సంకేతం అని నమ్ముతారు.

ఆడవాళ్లకి ఎడమ కన్ను అదిరితే?

ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి జరుగుతుందని అంటారు. ఇది మంచి అవకాశం వస్తుందని కూడా సూచిస్తుంది.

మగవాళ్లకి కుడి కన్ను అదిరితే?

మగవాళ్లకి కుడి కన్ను అదరడం చాలా మంచిది. ఇది డబ్బు వస్తుందని సూచిస్తుంది. అంతేకాదు, ఆగిపోయిన పనులు కూడా తొందరగా పూర్తవుతాయట.

మగవాళ్లకి ఎడమ కన్ను అదిరితే?

ఎడమ కన్ను అదరడం అశుభం అంటారు. ఇది ఎవరితోనో గొడవకు సంకేతం. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయట.

Vastu tips:పీట లేకుండా కిచెన్ స్లాబ్‌పై చపాతీ చేస్తే ఏమవుతుందో తెలుసా?

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల సంపాదన అబ్బాయిల కంటే ఎక్కువ!

Name Astrology: ఈ అక్షరాలతో పేరు స్టార్ట్ అయ్యే వారికి డబ్బే డబ్బు!

Solar Eclipse 2025: మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్ లో కనిపిస్తుందా?