Astrology

కలలో బంగారం కనిపించిందా? మీ లైఫ్‌లో జరిగేది ఇదే..

Image credits: Freepik

పోగొట్టుకున్నట్లు

ఒకవేళ కలలో బంగారు నగలు పోగొట్టుకున్నట్లు కనిపిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. ముఖ్యంగా వ్యాపారాల్లో నస్టాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

Image credits: Pinterest

బంగారం దొరికినట్లు

బంగారం దొరికినట్లు కలలో కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలి. ఆర్థికంగా మీరు ఊహించని విధంగా లబ్ధిపొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. 
 

Image credits: pinterest

ఒంటిపై ధరించినట్లు

ఒకవేళ శరీరంపై బంగారాన్ని ధరించినట్లు కలలో కనిపిస్తే. మీకు అదనపు బాధ్యత రానుందని అర్థం చేసుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్‌ రానుందని భావించాలి. 
 

Image credits: pinterest

కుప్పగా కనిపిస్తే

బంగారం ఒకచోట కుప్పగా పోసినట్లు కనిపిస్తే మీకు ఖర్చులు పెరగబోతున్నాయని అర్థం. ఏదో కారణంగా ఖర్చులు ఎక్కవయ్యే అవకాశం ఉందని శాస్త్రంలో పేర్కొన్నారు. 

Image credits: pinterest

నేలపై పడినట్లు

బగారం నేలపై పడినట్లు కనిపిస్తే అది అశుభంగా భావించాలని అంటున్నారు. ఈ కల వస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. 
 

Image credits: PINTEREST

బంగారం కొనుగోలు చేస్తున్నట్లు

ఒకవేళ బంగారం కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే కెరీర్‌ పరంగా పదోన్నతులు పొందే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇది కూడా శుభ సూచికగా భావించాలి. 

Image credits: pinterest

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం పండితులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి. 
 

Image credits: Freepik

ఒక రోజులో ఎంత తినాలో తెలుసా?

వారంలో ఏ రోజు హెయిర్ కట్, షేవింగ్ చేయించాలో తెలుసా?

2025లో ఈ రాశుల వారు కారు, ఇల్లు, బైక్ కొంటారు

2025లో ఇవి వాడటం మొదలుపెడితే అదృష్టం మీదే