Astrology

2025లో ఇవి వాడటం మొదలుపెడితే అదృష్టం మీదే

Image credits: Getty

1, 10, 19, 28

తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరించాలి. సూర్యుడిని నమస్కరించాలి.

Image credits: freepik

2, 11, 20, 29

 తేదీల్లో పుట్టిన వారు తమ వెంట ఎప్పుడూ ఒక సిల్వర్ కాయిన్ ఉంచుకోవాలి.

Image credits: Twitter

3,12, 21, 30

తేదీల్లో పుట్టిన వారు తమ చేతిలో పసుపురంగు క్లాత్ లేదా నాప్ కిన్ ఉంచుకోవాలి.

Image credits: adobe stock

4, 13, 22, 31

 తేదీల్లో పుట్టిన వారు రుద్రాక్ష ధరించాలి

Image credits: Getty

5, 14, 23

తేదీల్లో పుట్టిన వారు వెండి ధరించాలి.

Image credits: Pinterest

6, 15, 24

తేదీల్లో పుట్టిన వారు పర్ఫ్యూమ్ వాడాలి.

Image credits: pexels

7, 16, 25

తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.

Image credits: social media

8, 17, 26

తేదీల్లో పుట్టిన వారు ఇంటి ముందు గుర్రపునాడా వేలాడదీయాలి

Image credits: Pinterest

9, 18, 27

తేదీల్లో పుట్టిన వారు చేతికి ఎరుపు రంగు దారం ధరించాలి.

Image credits: our own

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తెలివి చాలా ఎక్కువ

ఇంట్లో చెప్పులను, బూట్లను ఎక్కడ పెట్టాలో తెలుసా

బెడ్రూమ్ లో అద్దం పెడితే ఏమౌతుంది?

చాణక్య నీతి ప్రకారం.. భర్తలను మోసం చేసే భార్యల్లో ఉండే లక్షణాలు ఇవే