Astrology
వాస్తు ప్రకారం పగిలిన అద్దం ఇంట్లో పెట్టుకోకూడదు. అందులో ముఖాన్ని కూడా చూసుకోకూడదు, దాని వెనక కారణం ఏంటో తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం, పగిలిన అద్దం పాజిటివ్ ఎనర్జీని తొలగించి, నెగటివ్ ఎనర్జీని తెస్తుంది.
పగిలిన అద్దం దురదృష్టానికి చిహ్నం. ఇది నెగటివ్ ఎనర్జీని వ్యాపిస్తుంది, కలహాలకు దారితీస్తుంది.
ఆధ్యాత్మికంగా, అద్దం మీ ముఖాన్ని, మీ ఎనర్జీని ప్రతిబింబిస్తుంది. పగిలిన అద్దంలో చూడటం వల్ల ఎనర్జీకి అంతరాయం కలుగుతుంది.
పశ్చిమ దేశాలలో కూడా పగిలిన అద్దంలో ముఖం చూస్తే 7 ఏళ్ళ దురదృష్టం అంటారు.
పగిలిన అద్దం స్పష్టమైన ప్రతిబింబాన్ని ఇవ్వదు, ఇది గందరగోళానికి, ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి దారితీస్తుంది.
పగిలిన అద్దం గాయాలకు కారణం కావచ్చు. పాజిటివ్ ఎనర్జీ కోసం శుభ్రమైన అద్దం ఉంచుకోండి.