Astrology

చాణక్య నీతి: ఇలాంటి భార్య మీకు రావాలంటే.. మీకు రాసి పెట్టి ఉండాలి.

Image credits: Getty

వినయం, విదేయం

వినయం, విదేయం ఉన్న స్త్రీలకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇలాంటి వారి మీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తే మీ లైఫ్‌ మారినట్లే. 
 

Image credits: unsplash

రేపటి కోసం

భవిష్యత్తు తరాన్ని నిర్మించడంలో మహిళలదే కీలక పాత్ర అని తెలిసిందే. పిల్లలకు మంచి విలువలు నేర్పించే భార్యకు మీకు దక్కాలంటే రాసి పెట్టి ఉండాలి. 
 

Image credits: iSTOCK

మంచిచెడులను..

మంచి,చెడులను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న మహిళ మీకు భార్యగా దక్కితే మీరు చాలా అదృష్టవంతులని చాణక్య నీతిలో పేర్కొన్నారు

Image credits: iSTOCK

పాజిటివ్‌ థింకింగ్‌

సానుకూల ఆలోచనలు ఉన్న మహిళ భార్యగా రావడం అదృష్టమని చాణక్య తెలిపారు. ఇలాంటి వారు తోడుగా ఉంటే తిరుగే ఉండదు. 
 

Image credits: iSTOCK

డబ్బు ఆదా చేసే

డబ్బు ఆదా చేసే భార్య దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇలాంటి భాగస్వామి దొరికితే ఆర్థికంగా డోకా ఉండదు. 
 

Image credits: Our own

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం పలు గ్రంథాల్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 
 

Image credits: Freepik

సాయంత్రం పూట మాత్రం ఇవి దానం చేయకూడదు

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు.

చాణక్య నీతి: ఈ 4 పనుల తర్వాత స్నానం తప్పనిసరి

Chanakya Niti: భర్తలో భార్య కోరుకునేది ఇదే