Astrology
కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆ తేదీలెంటో ఇక్కడ చూద్దాం.
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ సంపాదిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు డబ్బు విషయంలో అదృష్టవంతులు. వీళ్లు అబ్బాయిల కంటే ఎక్కువ సంపాదిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఉన్నతంగా ఎదుగుతారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు బాగా డబ్బు సంపాదిస్తారు. ఉదారంగా ఖర్చు పెడతారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు జీవితాన్ని ఉత్సాహంగా గడుపుతారు. సంతోషంగా ఉంటారు.