కలలో కుక్కలు ఏడుస్తున్నట్లు చూడటం ఒక ప్రత్యేక సంకేతం. దాని అర్థం ఏమిటో ఇక్కడ చూడండి.
జ్యోతిష్యం ప్రకారం.. కలలో ఏడుస్తున్న కుక్కను చూడటం అశుభ సూచన. చెడు జరగబోతుందని అర్థం.
కలలో కుక్క ఏడుపు చూస్తే జాగ్రత్త చూడాలి. ఆపద రాబోతుందని అర్థం.
కలలో ఏడుస్తున్న కుక్క కనిపిస్తే కుటుంబంలో సమస్య వస్తుందని అర్థం.
చాలా కుక్కలు కలిసి ఏడుస్తుంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తె ప్రమాదముందట.
కోపంగా ఏడుస్తున్న కుక్క కనిపిస్తే వ్యాపారంలో నష్టం వస్తుందని అర్థం.
కుక్క ఒకరిని వెంటాడితే జీవితంలో పోరాటం ఉంటుందని అర్థం.