రమా రాజమౌళిని.. రాజమౌళి ఎలా ఇంప్రెస్ చేశాడో.. చూడండి..

లాక్ డౌన్ టైం.. ఎవరి ఇళ్లలో వాళ్లే.. బైటివాళ్లు లోపలికి, లోపలివాళ్లు బైటికి వచ్చేది, పొయ్యేదీ లేదు.. మరి ఇంట్లో ఉండీ ఉండీ బోర్ కదా.. 

First Published Apr 21, 2020, 10:56 AM IST | Last Updated Apr 21, 2020, 2:45 PM IST

లాక్ డౌన్ టైం.. ఎవరి ఇళ్లలో వాళ్లే.. బైటివాళ్లు లోపలికి, లోపలివాళ్లు బైటికి వచ్చేది, పొయ్యేదీ లేదు.. మరి ఇంట్లో ఉండీ ఉండీ బోర్ కదా.. అందుకే రాజమౌళి ఇలా చేసి.. రమా రాజమౌళిని ఇంప్రెస్ చేశాడు.. అదేంటో మీరూ చూడండి..

రాజమౌళి కంటే జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎక్కువ.. ఎలాగంటే..

రాజమౌళి, ఎన్టీఆర్ బాటలోనే రామ్ చరణ్.. దుమ్ము రేపుతున్న RRR టీం..