రాజమౌళి కంటే జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎక్కువ.. ఎలాగంటే..
లాక్ డౌన్ సెలబ్రిటీల్లోని సామాన్యుడిని బైటికి తీసుకవస్తోంది. వారు కూడా ఇంటిపనుల్లో భార్యలకు సాయం చేస్తూ సరదా పడుతున్నారు.
లాక్ డౌన్ సెలబ్రిటీల్లోని సామాన్యుడిని బైటికి తీసుకవస్తోంది. వారు కూడా ఇంటిపనుల్లో భార్యలకు సాయం చేస్తూ సరదా పడుతున్నారు. రియల్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. జూనియర్ అయితే ఏకంగా ఇల్లు తుడిచేసి, గిన్నెలు కడిగేసి, గార్డెన్ క్లీన్ చేసి.. కష్టజీవి అనిపించుకుంటున్నాడు.
రమా రాజమౌళిని.. రాజమౌళి ఎలా ఇంప్రెస్ చేశాడో.. చూడండి..
రాజమౌళి, ఎన్టీఆర్ బాటలోనే రామ్ చరణ్.. దుమ్ము రేపుతున్న RRR టీం..