రాజమౌళి, ఎన్టీఆర్ బాటలోనే రామ్ చరణ్.. దుమ్ము రేపుతున్న RRR టీం..
జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ ను రామ్ చరణ్ యాక్సెప్ట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ ను రామ్ చరణ్ యాక్సెప్ట్ చేశాడు. ఇందులో భాగంగా విడిచిన బట్టల్ని తీయడం, ఇల్లు తుడవడం, కాపీ కలపడంలాంటి పనులు చేశాడు రామ్ చరణ్. చివర్లో ఉపాసనకు కాఫీ కలిపించి రియల్ మాన్ అనిపించుకున్నాడు.