comscore

Telangana News

today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana FEBRUARY 1st headlines krj

Today Top Stories: మరికొద్దిగంటల్లో బడ్జెట్ ప్రకటన, వైసీపీ ఐదో జాబితా విడుదల, కుమారీ ఆంటీ‌కి సీఎం గుడ్ న్యూస్.

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో మరికొద్దిగంటల్లో బడ్జెట్ ప్రకటన, వైసీపీ ఐదో జాబితా విడుదల,  త్వరలో మెగా డీఎస్సీ, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు , హేమంత్ సోరెన్ అరెస్టు .. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్..!, జ్ఞానవాపిలో పూజలకు కోర్టు అనుమతి , ఇండియా కూటమి నుంచి బయటకు రావడానికి కారణం వెల్లడించిన నితీష్ కుమార్, నిరుద్యోగులకు శుభవార్త.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ .. కుమారీ ఆంటీ‌కి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..  , ఒకేసారి 86 మంది బదిలీ,   నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు. , ఢిల్లీ వేదికగా షర్మిల భారీ స్కెచ్‌!, పెండింగ్ చలాన్లపై మరోసారి గడువు పొడిగింపు.. వంటి వార్తల సమాహారం.