comscore

National

Today top stories, top 10 Telugu news, latest telugu news, online news, breaking news, Andhra Pradesh, Telangana, 18th february headlines KRJ

Today's Top Stories: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పీచు మిఠాయిపై నిషేధం.. యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ..

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో  ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు,  అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం, జగన్ పై లోకేష్ మండిపాటు, మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.., మేడిగడ్డ నిర్మాణంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, నేనూ, పవన్ కళ్యాణ్‌ వైసీపీ బాధితులమే : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు,  వైవాహిక బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ,  ఈ ఏడాది జ్ఞానపీఠ గ్రహీతలు వీరే.., సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై సీఈసీ కీలక ప్ర‌క‌ట‌న‌.. ఏమన్నారంటే..?,  పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం.. ఎందుకంటే..? , విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఇన్‌శాట్ 3 డీఎస్ శాటిలైట్, యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. భారీగా నగదు, ఆభరణాల దొంగతనం.. వంటి వార్తల సమాహారం.