ఒంటిపై బట్టలు తీసేసి, సిగ్గుతో ముఖం దాచుకుంటున్న పూజా, క్లీవేజ్ షో చూసి టెంప్టింగ్ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్
అదృష్టం అంటే పూజ హెగ్డేదే. అభినయంలో ఏమంత మేటి కాకున్నా, గ్లామర్ తో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కేవలం గ్లామర్ తో ఈ స్థాయికి చేరడం ఏమంత సులభమైన విషయం కాదు.
మొదట్లో పూజా నటనను చూసి పెదవి విరిచిన సినీ జనాలకు, మెల్లగా ఆమె అలవాటు అయ్యారు. Pooja hegde కూడా సినిమా సినిమాకు పరిపక్వత సాధిస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. ఈ మధ్య సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది పూజా. అరవింద సమేత చిత్రానికి మొదటిసారి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఆమె, 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో కూడా సొంత గొంతునే వాడుకున్నారు.
అలాగే ఒకప్పుడు ఇద్దరు స్టాఫ్ ని మైంటైన్ చేసిన ఆమె , ప్రస్తుతం ఏకంగా 12మంది స్టాఫ్ తో సెట్స్ కి వస్తున్నారట. వాళ్ళ ఖర్చులు అన్నీ నిర్మాతలే భరించాల్సి వస్తుందిట. రోజా భర్త దర్శకుడు ఆర్ కె సెల్వమణి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, పూజా హెగ్డే పై ఫైర్ అయ్యారు. అయితే వివాదాలకు దూరంగా ఉండే పూజా, ఈ కామెంట్స్ పై స్పందించకపోవడం విశేషం.
ప్రస్తుతం పూజా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ చిత్రాలు చేస్తున్నారు. చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె Ram charan తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ Vijay సరసన బీస్ట్ మూవీలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ పట్టేసింది పూజా. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న బీస్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.మహేష్ త్రివిక్రమ్ చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ చిత్రాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట. దర్శక నిర్మాతలు ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం పూజానే సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక తాజా ఫోటో షూట్ లో పూజా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. టాప్ తీసేసి, టోర్న్ జీన్స్ లో క్రేజీ ఫోజులిచ్చారు. ఒంటిపై బట్టలు లేకుండా సిగ్గు పడుతున్నట్లు పూజా పోజులు ఉండగా, ఫ్యాన్స్ టెంప్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.