comscore

Entertainment

Bigg Boss Telugu 8: BB Hotel Task Results & Yashmi Rising Stardom
Video Icon

గౌతమ్- యష్మి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో బీబీ హోటల్ టాస్క్ పూర్తయింది. ఎవరికి తగ్గట్టుగా వారు అద్భుతమైన పెర్పామెన్స్ ఇచ్చారు. మణికంఠ, నిఖిల్, యష్మి, సీత స్టార్స్ సాధించారు. ఇక, ఈ వారం ఎలిమినేషన్ నుంచి యష్మి సేవ్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ టాస్క్‌లో యష్మి టాప్ అని చెప్పాలి. ఇక గిల్లికజ్జాలు లేకుండా బిబీ హౌస్ ఉండదు కదా..? రానురాను విష్ణుప్రియ మాత్రం టాస్కులు కూడా మర్చిపోయి పృథ్వీ మాయలో పడిపోతోంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో మరో ప్రేమ జంట చిగురించేలా కనిపిస్తోంది. యష్మిపై గౌతమ్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతోంది. యష్మికి తన దగ్గర ఉన్న స్టార్ కూడా ఇచ్చాడు గౌతమ్. సో సమ్ థింగ్ సమ్ థింగ్ అన్నమాట.