ఆసియా కప్ 2025 వార్తలు
పురుషుల టి20 ఆసియా కప్ 2025 నుండి తాజా వార్తలు తెలుసుకోండి — మ్యాచ్ హైలైట్స్, ప్రతి మ్యాచ్‌లో గెలిచిన, ఓడిన జట్లు, బ్రేక్ అయిన రికార్డులు, ఆటగాళ్ల సమాచారం టోర్నమెంట్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన క్రికెట్ హైలైట్స్ పొందండి. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యుఏఇలో జరుగుతుంది, మ్యాచ్‌లు దుబాయ్అ, బుదాబిలో జరుగుతాయి.