వేసవి ఉక్కపోతల్లో కూడా అదిరిపోయే డ్రైస్సింగ్‌ స్టైల్స్
Telugu

వేసవి ఉక్కపోతల్లో కూడా అదిరిపోయే డ్రైస్సింగ్‌ స్టైల్స్

Telugu

క్రాప్ టాప్‌లు

వేసవిలో మీరు జీన్స్ లేదా లూజ్ ప్యాంట్‌లతో క్రాప్ టాప్ ధరించవచ్చు. వేసవిలో ఇవి బెటర్ ఛాయిస్..

Telugu

డెనిమ్ జీన్స్, లూజ్ టీ-షర్ట్

మీరు మీ వార్డ్‌రోబ్‌లో డెనిమ్ జీన్స్ ,లూజ్ టీ-షర్ట్‌లను తప్పకుండా ఉంచుకోవాలి. కర్వీ అమ్మాయిలకు ఇలాంటి లుక్ బాగుంటుంది.

Telugu

షేడెడ్ లాంగ్ డ్రెస్

అవుటింగ్‌కి వెళ్తున్నట్లయితే షేడెడ్ లాంగ్ డ్రెస్ కూడా ధరించవచ్చు. వదులుగా ఉండే డ్రెస్‌ను స్పోర్ట్స్ షూలు వేసుకోండి.

Telugu

కార్సెట్ ఆఫ్ షోల్డర్ టాప్

మీరు కోరుకుంటే కార్సెట్ ఆఫ్ షోల్డర్ టాప్‌తో ప్లీటెడ్ ప్యాంట్ కూడా ధరించవచ్చు. పార్టీ లేదా ఏదైనా ఫంక్షన్‌ ఎదైనా మీరే సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్.   

Telugu

చెక్డ్ టాప్, ప్యాంట్

వేసవిలో చెక్డ్ డ్రెస్ క్రేజ్ పెరుగుతుంది, షోల్డర్ టాప్‌తో మ్యాచింగ్ ప్యాంట్ వేసుకుని మెరిసిపోండి.

బియ్యం పిండిలో ఇది కలిపి రాసినా ఫేస్ లో గ్లో పక్కా

Gold: రూ.3వేలకే అందమైన ముక్కుపుడకలు

వధువు చేతికి అందాన్ని తెచ్చే గాజులు ఇవి

సమ్మర్ కి సూటయ్యే బెస్ట్ కుర్తా సెట్స్