ఈ సీతాకోక చిలుక మోడల్ ముక్కు పుడక రూ.3వేలల్లోనే వచ్చేస్తుంది. ఇవి ధరిస్తే, మీ అందం రెట్టింపు కావడం ఖాయం.
ఈ లేటెస్ట్ ఆకు డిజైన్ ముక్కు పుడక కూడా ఈ కాలం అమ్మాయిలకు బాగా నప్పుతాయి.
ఎక్కువ బడ్జెట్ లేకపోతే, 3 వేల వరకు రౌండ్ ఆకారంలో ఈ రకమైన నగ బంగారు ముక్కుపుడకను బహుమతిగా ఇవ్వవచ్చు.
బడ్జెట్ చూడవలసిన అవసరం లేకపోతే, రౌండ్ ఆకారంలో జిర్కాన్-ఎడి వర్క్ తో ఉన్న ముక్కుపుడకను కొనుగోలు చేయడం మంచిది. ముఖ సౌందర్యం పెంచుతుంది.
హూప్ బంగారు ముక్కుపుడకలు ఇప్పుడు బాగా డిమాండ్ లో ఉన్నాయి. డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. 2-3 వేల రూపాయలలో ఇది లభిస్తుంది.
బంగారు ముక్కు పుడకకు స్టోన్ కూడా చేర్చితే లుక్ అదిరిపోతుంది. సంప్రదాయ లుక్ కి ఇవి బాగా నప్పుతాయి.