పెళ్లికూతురు అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. మీరు కూడా ఓ లూక్కేయండి
Telugu

పెళ్లికూతురు అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. మీరు కూడా ఓ లూక్కేయండి

ట్రెడిషనల్ అండ్ ఫ్యాషన్ లుక్
Telugu

ట్రెడిషనల్ అండ్ ఫ్యాషన్ లుక్

గాజులు పెళ్లికూతురు చేతుల అందాన్ని మాత్రమే కాదు, వారి ట్రెడిషనల్ అండ్  ఫ్యాషన్ లుక్ ని కూడా ఇనుమడింపజేస్తాయి. మీ పెళ్లి త్వరలోనే ఉంటే ఈ గాజులు మీకు బాగుంటాయి.

కుందన్ గాజులు
Telugu

కుందన్ గాజులు

పెళ్లికి కుందన్ గాజులు రాయల్ లుక్ ఇస్తాయి. ఈ ట్రెడిషనల్ డిజైన్ జ్యువెలరీ మీ పెళ్లి దుస్తులకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. మీ పెళ్లి రాజస్థానీ థీమ్ అయితే ఈ గాజులు బెస్ట్.

మీనాకారి గాజులు
Telugu

మీనాకారి గాజులు

బంగారు గాజుల్లో రంగుల మెరుపు కావాలంటే మీనాకారి గాజులు ఎంచుకోండి. ఇవి మీకు స్పెషల్ లూక్ ను ఇస్తాయి. ప్రతి చీరపైకి మ్యాచ్ అవుతాయి, యూనిక్ లుక్ ను ఇస్తాయి.

Telugu

డైమండ్ గాజులు

మీ లుక్ లో సాఫ్ట్, ఎలిగెంట్ టచ్ కావాలంటే డైమండ్ గాజులు పర్ఫెక్ట్. వీటిని మీ రిసెప్షన్ లో వేసుకోవచ్చు. డైమండ్ గాజులు అన్ని దుస్తులతో క్లాసీగా ఉంటాయి.

Telugu

గోల్డ్-పోల్కీ గాజులు

బంగారం, పోల్కీ కలయిక ఎప్పటి నుండో పెళ్లికూతుళ్లకి ఇష్టం. ఈ గాజులు సంప్రదాయంగాను ట్రెడిషనల్ గాను ఉంటాయి. 

Telugu

చూడ స్టైల్ గాజులు

ఇప్పుడు చూడ స్టైల్ గాజులు ట్రెండ్ అవుతున్నాయి. ఇవి ట్రెడిషనల్ చూడాల నుండి ప్రేరణ పొంది, మోడ్రన్ ట్విస్ట్ తో వస్తున్నాయి. ఈ గాజులు హల్దీ, మెహందీ వంటి వేడుకలకు పర్ఫెక్ట్.

Hairstyle: మీ అందాన్ని పెంచే హెయిర్ స్టైల్స్.. మీరు కూడా ఓ లూక్కేయండి

అందమైన చేతులకు 3D మెహందీతో కొత్త అందం

Vat Savitri Vrat : వరలక్ష్మీ వ్రతం పూజ కోసం ఎలాంటి చీర కట్టుకోవాలి?

Mehendi designs: అందమైన మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా ?