మీరు పొట్టిగా ఉంటారా? ఈ స్టైలిష్ సూట్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు
Telugu

మీరు పొట్టిగా ఉంటారా? ఈ స్టైలిష్ సూట్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు

మీ కోసం 5 లాంగ్ సూట్ల ట్రెండీ డిజైన్లు
Telugu

మీ కోసం 5 లాంగ్ సూట్ల ట్రెండీ డిజైన్లు

పొట్టిగా ఉన్న అమ్మాయిలకు సరిగ్గా సరిపోయే ఐదు డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. స్టైలిష్ గా ఉండే ఈ ట్రెండీ డ్రెస్సులు మిమ్మల్ని పొడవుగా, అందంగా చూపిస్తాయి.

లాంగ్ వెల్వెట్ సూట్
Telugu

లాంగ్ వెల్వెట్ సూట్

లాంగ్ సూట్ పద్ధతిలో ఈ డిజైన్ మీకు వెల్వెట్ ఫాబ్రిక్ లో దొరుకుతుంది. పొట్టి అమ్మాయిలు పొడవుగా కనిపించడానికి V నెక్ లైన్, స్లీవ్ లెస్ సూట్లు కుట్టించుకోండి.

కీ-హోల్ లాంగ్ సూట్
Telugu

కీ-హోల్ లాంగ్ సూట్

కీ-హోల్ పద్ధతిలో ఉన్న ఈ లాంగ్ సూట్ చూడటానికి చాలా స్టైలిష్ గా, ట్రెండీగా ఉంటుంది. పొట్టిగా ఉండేవాళ్లకి ఇలాంటి లాంగ్ సూట్ బాగుంటుంది.

Telugu

స్లిట్ కట్ లాంగ్ సూట్

పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడవుగా కనిపించాలంటే స్లిట్ కట్ సూట్ వేసుకుంటే సరిపోతుంది. అందరిలో పొడవుగా, స్టైలిష్ గా కనిపిస్తారు.

Telugu

లాంగ్ ఎంబ్రాయిడరీ సూట్

పెళ్లిలో పొట్టిగా కనిపిస్తానని బాధపడుతున్నారా? ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న అందమైన లాంగ్ సూట్ వేసుకుంటే పొడవుగా, అందంగా కనిపిస్తారు. 

Telugu

లాంగ్ సిల్క్ సూట్ సెట్

సిల్క్ సూట్ కూడా లాంగ్ పద్ధతిలో చాలా డిఫరెంట్ గా, స్టైలిష్ గా, సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. ఇలాంటి లాంగ్ సిల్క్ సూట్ ఏదైనా ప్రత్యేక సందర్భంలో వేసుకుని పొడవుగా కనిపించవచ్చు.

Mother’s Day 2025: అమ్మ‌ను వివిధ భాష‌ల్లో ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

మదర్స్ డే స్పెషల్ .. అదిరిపోయే మోడ్రన్ మెట్టెల కలెక్షన్స్ ..

అమ్మకు అందమైన వెండి బ్రాస్లెట్.. అదిరిపోయే డిజైన్స్ రూ. 2000లోపే..

Mother's Day: అమ్మకు స్పెషల్ గిప్ట్.. అదిరిపోయే గోల్డ్ పెండెంట్స్