అమ్మకు ప్రేమతో..  హెల్త్ ను గిఫ్ట్ ‎గా.. బెస్ట్ ఐడియాలు ఇవిగో..
Telugu

అమ్మకు ప్రేమతో.. హెల్త్ ను గిఫ్ట్ ‎గా.. బెస్ట్ ఐడియాలు ఇవిగో..

హెల్డ్ చెక్ అప్ ప్యాకేజీ
Telugu

హెల్డ్ చెక్ అప్ ప్యాకేజీ

మదర్స్ డే రోజున మీ అమ్మ కోసం మంచి ల్యాబ్ లేదా ఆసుపత్రి నుండి పూర్తి హెల్డ్ చెక్ అప్ ప్యాకేజీని బహుమతిగా ఇవ్వడం ఒక మంచి ఆలోచన. ఇది ఆమె ఆరోగ్యం గురించి మీరు చూపించే శ్రద్ధ. 

ఆర్యోగంపై శ్రద్ధ
Telugu

ఆర్యోగంపై శ్రద్ధ

మీ అమ్మ ఆర్యోగంపై మరింత శ్రద్ద చూపించాలనుకుంటే..  ఫిట్‌నెస్ సంబంధిత యోగా క్లాస్ లేదా జుంబా క్లాస్ సభ్యత్వం ఇప్పించండి. లేదా యోగా మ్యాట్ లేదా ఫిట్‌నెస్ సెట్ బహుమతిగా ఇవ్వవచ్చు.

హెర్బల్ టీ బాక్స్
Telugu

హెర్బల్ టీ బాక్స్

మీ అమ్మకు టీ తాగడం చాలా ఇష్టమైతే.. మీరు ఆమెకు హెర్బల్ టీ బాక్స్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఇందులో తులసి టీ, గ్రీన్ టీ, కామోమిల్ టీ వంటి అనేక రకాల రుచులు ఉంటాయి.

Telugu

కిచెన్ గాడ్జెట్స్

ఈ రోజుల్లో కాంపాక్ట్ , చిన్న ఛార్జ్ చేయగల జ్యూసర్‌లు కూడా వస్తున్నాయి. వీటి ద్వారా పండ్ల రసాన్ని  సులభంగా తీయవచ్చు.  ఈ పోర్టబుల్, మల్టీ ఫంక్షనల్ బ్లెండర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.

Telugu

స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ ట్రాకర్

మీ అమ్మ దినచర్యను అప్‌గ్రేడ్ చేయడానికి స్టెప్ కౌంట్, హార్ట్ రేట్, స్లీప్ క్వాలిటీ వంటి యాప్స్ ఉన్న స్మార్ట్ వాచ్ ని బహుమతిగా ఇవ్వవచ్చు.

Telugu

ఆయుర్వేద చికిత్స

మీ అమ్మకు విశ్రాంతి చికిత్స ఇవ్వాలనుకుంటే, మీరు ఆయుర్వేద పంచకర్మ చికిత్స లేదా ఆయుర్వేద చర్మ సంరక్షణ లేదా మసాజ్ థెరపీ సెషన్ తీసుకోవచ్చు.

Telugu

ధ్యానం

మీ అమ్మ బయట జిమ్ లేదా యోగా చేయలేకపోతే... మీరు ఇంట్లోనే వారి కోసం ఏదైనా ఆన్‌లైన్ మెడిటేషన్ యాప్ తీసుకోవచ్చు.  

Telugu

మల్టీవిటమిన్ సప్లిమెంట్ కిట్

మీరు వైద్యుని సలహా మేరకు అమ్మ అవసరాన్ని బట్టి వారికి విటమిన్.  ప్రోటీన్ సప్లిమెంట్లను కూడా తీసుకుని ఇవ్వవచ్చు. లేదా న్యూట్రిషన్ డైట్ చార్ట్‌ను తయారు చేసి ఇవ్వండి. 

Summer Fashion: వేసవి ఉక్కపోతల్లో కూడా అదిరిపోయే డ్రైస్సింగ్‌ స్టైల్స్

బియ్యం పిండిలో ఇది కలిపి రాసినా ఫేస్ లో గ్లో పక్కా

Gold: రూ.3వేలకే అందమైన ముక్కుపుడకలు

వధువు చేతికి అందాన్ని తెచ్చే గాజులు ఇవి