Travel
మంచు ప్రదేశాలకు వెళ్లాలంటే ఎవరికైనా ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలు తెలుసుకోకపోతే సమస్యలు వస్తాయి.
కొండచరియల్లో మంచు పెళ్లలు పడుతుంటాయి. దీంతో ఎముకలు విరిగిపోతాయి. ప్రాణాలు కూడా పోవచ్చు.
చలి వల్ల హైపోథెర్మియా వచ్చే అవకాశం ఉంది. అందుకే శరీరం వెచ్చగా ఉండటానికి రూమ్ హీటర్ లేదా గదిలో మంట వెలిగించడం మంచిది.
మంచు ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు బట్టలు తడిస్తే వెంటనే తీసేయాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
సరైన శిక్షణ లేకుండా మంచు ప్రాంతాల్లో స్నో-బోర్డింగ్, ఐస్ స్కేటింగ్, ఐస్ క్లైంబింగ్, స్నో స్లెడ్జింగ్ వంటి ఆటలు ఆడకూడదు. జారిపోయే ప్రమాదం ఉంది.
మంచు ప్రదేశాల్లో సైకిల్ తొక్కడం అంత మంచిది కాదు. జారిపడితే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది.
Earth: భూమి ఎంతమంది మనుషులను మోయగలదు? కరెక్ట్ సమాధానం ఇదిగో
ప్రపంచంలో సంతోషకర దేశాల లిస్టులో ఇండియా స్థానమెంతో తెలుసా?
Summer Trip: ఎండాకాలంలోనూ ఇక్కడ చల్లగానే ఉంటుంది
Indian Railways: రైలులో బెడ్‌షీట్ దొంగిలిస్తే శిక్ష ఏంటో తెలుసా?